Breaking News

పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలి: సీఎం కేసీఆర్‌ ఆసక్తికర కామెంట్స్‌

Published on Thu, 06/15/2023 - 18:12

సాక్షి, నాగపూర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పీడ్‌ పెంచారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్లాన్స్‌ చేస్తూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో​ గురువారం నాగపూర్‌లో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్‌. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసులో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఇక, గత నెల 22న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

కాగా, బీఆర్‌ఎస్‌ ఆఫీసు ప్రారంభోతవ్సం అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. మరో 6 నెలల్లో మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడమే పార్టీల లక్ష్యమైపోయింది. కర్ణాటకలో ప్రభుత్వం మారినా ఏమైనా మార్పు జరిగిందా?. పరివర్తన లేనప్పుడు ఎవరు గెలిస్తే ఏంటి?. మహారాష్ట్రలో ఎన్నో నదులున్నా వ్యవసాయానికి నీళ్లు లేవు. లక్ష్యం లేని సమాజం, దేశం ఏ దిశగా పయనిస్తాయి. 75ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ప్రజలకు కూడు, గూడు కరువే అయ్యింది. ఈ దేశంలో ఏం జరుగుతోంది?.. అసలు భారత్‌ లక్ష్యమేంటి?. 

ఆదివాసీలు తమ హక్కుల కోసం ఇంకెన్నాళ్లు పోరాడాలి. దేశ రాజకీయాల్లో మార్పు కోసమే బీఆర్‌ఎస్‌ ఏర్పాటు. ఆలోచన విధానం మారనంత వరకు దేశంలో మార్పు రాదు. దేశంలో ప్రతీ ఇంటికీ తాగునీరు అందించే వనరులున్నాయి. ఇన్ని వనరులు ఉన్నా దేశంలో ఇంకా విద్యుత్‌ సంక్షోభం ఎందుకు అని ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఇంట్లో ఐటీ సోదాలు.. రంగంలోకి ఈడీ


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)