Breaking News

రాజీవ్‌ గాంధీ విగ్రహ ఏర్పాటు అందుకే: కేటీఆర్‌

Published on Tue, 09/17/2024 - 11:29

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే తెలంగాణలో రాజీవ్‌ గాంధీ విగ్రహా స్థాపన అని చెప్పుకొచ్చారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. సోనియా, రాహుల్‌ను నాడు తిట్టిన కారణంగానే నేడు కవర్‌ చేసుకునేందుకే విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు.

కాగా, జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే తెలంగాణలో రాజీవ్‌ గాంధీ విగ్రహా స్థాపన చేపట్టారు.

నాడు సోనియా గాంధీని బలిదేవత, రాహుల్‌ గాంధీని ముద్ద పప్పు అని తిట్టారు. వాటిని కవర్‌ చేసుకోవడానికే రాజీవ్‌ గాంధీ విగ్రహాం ఏర్పాటు చేశారు. రాజీవ్‌ కంప్యూటర్‌ కనిపెట్టారని సీఎం రేవంత్‌ చెబుతున్నారు. కంప్యూటర్‌ కనిపెట్టిన ఛార్టెస్‌ బాబేజ్‌ ఆత్మ బాధపడుతుంది అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌, శాసనమండలిలో విపక్ష నేత మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎంపీ కవిత, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

KTR అదిరిపోయే సెటైర్లు..

ఇది కూడా చదవండి: హైడ్రాపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు.. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)