Breaking News

నేను పార్టీ మారడం లేదు: మల్లారెడ్డి క్లారిటీ

Published on Fri, 03/08/2024 - 16:37

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారడం లేదని కార్లిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మ‌ల్లారెడ్డి శుక్ర‌వారం క‌లిశారు. మ‌ల్లారెడ్డితో పాటు ఆయ‌న కుమారుడు భ‌ద్రారెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తాము పోటీ చేయ‌డం లేద‌ని తెలిపారు.

మల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్‌ ఎవరికి టికెట్‌. ఇచ్చిన గెలిపించుకుంటామని పేర్కొన్నారు. గురువారం సీఎం రేవంత్ స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డిని క‌ల‌వ‌డంపై మ‌ల్లారెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డికి చెందిన కాలేజీ భ‌వ‌నాల కూల్చివేత అంశంపై క‌లిసిన‌ట్లు పేర్కొన్నారు. ఇదే విషయం కేసీఆర్‌ను కలిసి కూడా చెప్పినట్లు తెలిపారు. తనకు పార్టీ మారరే ఉద్ధేశ్యం లేదని చెప్పారు.  సోషల్‌ మీడియా తమకు నచ్చినట్లు రాసుకుంటుందని, దానిని తాను పట్టించుకోనని అన్నారు.

కాగా గ‌త నెల‌లో మ‌ల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మ‌ల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి త‌న కుమారుడు భ‌ద్రారెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే నేడు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం లేద‌ని భ‌ద్రారెడ్డి కేటీఆర్‌కు తెలిపిన‌ట్లు స‌మాచారం.
చదవండి: 
మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ సర్కార్‌: ఎమ్మెల్సీ కవిత ఫైర్‌

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)