Breaking News

సంజయ్‌జీ గో ఎహెడ్‌.. బీజేపీ జాతీయ నేతల ఫోన్‌ కాల్‌

Published on Fri, 04/07/2023 - 11:29

సాక్షి, హైదరాబాద్‌/ఢిల్లీ: తెలంగాణలో టెన్త్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో సంజయ్‌ శుక్రవారం కరీంనగర్‌ జైలు నుంచి విడులయ్యారు. ఈ క్రమంలో కేసీఆర్‌ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. త్వరలోనే కేటీఆర్‌, కవిత జైలుకు వెళ్తారంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ నేతలు ఫోన్స్‌ చేశారు. ఈ సందర్బంగా సంజయ్‌తో వారు మాట్లాడారు. ఇక, కేంద్రహోం మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌.. సంజయ్‌కు ఫోన్‌ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం, బీజేపీ నాయకత్వం మీకు అండగా ఉందని వారు బండి సంజయ్‌కు భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడాలంటూ ఫోన్‌లో సంజయ్‌కు ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది. 

మరోవైపు.. బీజేపీ ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌, బీజేపీ ముఖ్య నేతలు కరీంనగర్‌ బయలుదేరినట్టు సమాచారం. వీరు, బండి సంజయ్‌ను హైదరాబాద్‌కు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు సంజయ్‌కు స్వాగతం పలుకనున్నారు.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)