Breaking News

చంద్రబాబును ఎందుకు విమర్శించరు?.. బీజేపీ నేతలకు క్లాస్‌

Published on Sat, 03/02/2024 - 11:24

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో టీడీపీ, చంద్రబాబుపై ఎందుకు విమర్శలు చేయడంలేదని బీజేపీ(తెలుగుదేశం నుంచి వెళ్లినవారు) నేతలకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణాధికారి మధుకర్‌ జీ క్లాస్‌ ఇచ్చారు. కేవలం ఒక వైఎస్సార్‌సీపీపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

కాగా, విశాఖ వేదికగా బీజేపీ మీడియా ఫ్యానలిస్టులతో, మీడియా కమిటీ ప్రతినిధులతో మధుకర్ జీ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మీడియాలో పార్టీ తరపున ఎలా స్పందించాలో దిశా నిర్దేశం చేశారు. ఇదే సమయంలో పార్టీ నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం సందర్బంగా మధుకర్‌ మాట్లాడుతూ..‘గతంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. మీరు(టీడీపీ నేతలు ఇన్‌ బీజేపీ) చంద్రబాబు, టీడీపీపై ఎందుకు విమర్శలు చేయడం లేదు. 

వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు సమాన దూరం పాటించాలి. ఒక్క వైఎస్సార్‌సీపీపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారు. 70:30 శాతంలో కూడా మీరు విమర్శలు చేయడం లేదు. కుటుంబ పాలనకు వ్యతిరేకం అనేది బీజేపీ విధానం. పొత్తుల గురించి మీకు అప్పుడే తొందర ఎందుకు?. ఎప్పుడైనా పొత్తుపై నిర్ణయం తీసుకోవచ్చు. ఈ లోపల మీరు చేసే పని మీరు చేయండి’ అని హితవు పలికారు. 


 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)