Breaking News

సోనియా వల్లే ఆత్మహత్యలు.. బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published on Sat, 06/01/2024 - 18:02

సాక్షి, ఢిల్లీ: సోనియా గాంధీని తెలంగాణ ఉత్సవాలకు ఆహ్వానించిన రేవంత్.. బీజేపీ నాయకులకు ఆహ్వానం ఇవ్వలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మండిపడ్డారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట సోనియా వెనక్కి తీసుకోవడం వల్లే ఆత్మహత్యలు జరిగాయని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ను వెతికి మరి ఆహ్వానం ఇచ్చి ప్రేమ ఒలకబోసిన రేవంత్‌కు, తెలంగాణకు మద్దతు ఇచ్చిన బీజేపీని ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. సోనియా, కేసీఆర్  ఒకే వేదిక పంచుకునేలా ఎత్తుగడ వేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో బయటపడేందుకు కేసీఆర్, కాంగ్రెస్‌ను అన్ని రకాల లోబరుచుకున్నారు. అందుకే  కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్ చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఈ కేసుల దర్యాప్తు సీబీఐకి అప్పగించాలి’’ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

‘‘కేంద్రం దర్యాప్తు చేస్తే, కవిత అరెస్టు ఎలా జరిగిందో చూశారు. ఏఐసీసీకి తెలంగాణ ఒక ఏటిఎంగా మారింది. తెలంగాణ అధికారిక చిహ్నంలో చార్మినార్ ఉండొద్దు. తెలంగాణ అధికారిక చిహ్నంలో అమర వీరుల స్తూపం ఉంటే మంచిదే’’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)