Breaking News

YSRCP సిద్ధం : 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా

Published on Sat, 03/16/2024 - 13:08

వైఎస్సార్‌, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైఎస్సార్‌సీపీ. శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల్ని చదివి వినిపించారు ధర్మాన ప్రసాదరావు. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది పార్టీ అధిష్టానం. 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే లక్ష్యంగా వైనాట్‌ 175 నినాదంతో ఈ ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ ప్రకటించింది. 

(జిల్లా మీద నొక్కండి.. అభ్యర్థుల పేర్లను చూడండి)

శ్రీకాకుళం అభ్యర్థుల జాబితా
విజయనగరం అభ్యర్థుల జాబితా
పార్వతీపురం మన్యం జిల్లా అభ్యర్థుల జాబితా

విశాఖపట్నం అభ్యర్థుల జాబితా
అనకాపల్లి అభ్యర్థుల జాబితా
అల్లూరి అభ్యర్థుల జాబితా
కాకినాడ అభ్యర్థుల జాబితా
తూర్పు గోదావరి అభ్యర్థుల జాబితా
కోనసీమ అభ్యర్థుల జాబితా
పశ్చిమ గోదావరి అభ్యర్థుల జాబితా
ఏలూరు అభ్యర్థుల జాబితా

ఎన్టీఆర్‌ అభ్యర్థుల జాబితా
కృష్ణా అభ్యర్థుల జాబితా
గుంటూరు అభ్యర్థుల జాబితా
పల్నాడు అభ్యర్థుల జాబితా
బాపట్ల అభ్యర్థుల జాబితా
ప్రకాశం జిల్లా అభ్యర్థుల జాబితా
నెల్లూరు అభ్యర్థుల జాబితా
తిరుపతి అభ్యర్థుల జాబితా
చిత్తూరు అభ్యర్థుల జాబితా
అన్నమయ్య అభ్యర్థుల జాబితా
వైఎస్సార్‌ జిల్లా అభ్యర్థుల జాబితా
నంద్యాల అభ్యర్థుల జాబితా

కర్నూలు అభ్యర్థుల జాబితా
అనంతపురం అభ్యర్థుల జాబితా
శ్రీసత్యసాయి అభ్యర్థుల జాబితా




ఏపీ 175.. అన్ని పార్టీల పూర్తి జాబితా కోసం క్లిక్‌ చేయండి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)