Breaking News

అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్‌

Published on Mon, 05/13/2024 - 15:38

గుంటూరు, సాక్షి:  తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో జరిగిన ఘటనపై యెల్లో మీడియా ఇష్టానుసారం కథనాలు ఇస్తోంది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించారు శివకుమార్‌. గొట్టిముక్కల సుధాకర్‌ అనే వ్యక్తి తనను వ్యక్తిగతంగా దుర్భాషలాడానని, అందుకే ఆ గొడవ జరిగిందని ఆయన తెలియజేశారు. 

‘‘ఐతాన‌గ‌ర్‌లో నేను నా భార్య‌తో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి వెళ్లాం.  ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వ‌ర్గాల‌కు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్క‌ల సుధాక‌ర్ అనే వ్యక్తి నన్ను నానా దుర్భాష‌లాడాడు. వైఎస్సార్‌సీపీపై ద్వేషంతో రగిలిపోతూ.. నా భార్య ముందే నన్ను తిట్టాడు. 

పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేట‌ప్పుడు.. వ‌చ్చేట‌ప్పుడూ దుర్భాష‌లాడుతూనే ఉన్నాడు. గొట్టిముక్క‌ల సుధాక‌ర్‌ బెంగళూరులో ఉంటున్నారు. టీడీపీకి చెందిన క‌మ్మ సామాజిక వ‌ర్గం వ్యక్తి.  ‘‘నువ్వు అస‌లు క‌మ్మొడివేనా? అంటూ నన్ను దూషించాడు. 

‘‘పోలింగ్ బూత్ వ‌ద్ద మ‌ద్యం మ‌త్తులో అంద‌రి ముందు చాలా దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. పోలింగ్ బూత్‌లో ఉద‌యం నుండి అత‌డు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ట్లు అక్క‌డి ఓట‌ర్లే చెప్పారు. టీడీపీ జ‌న‌సేన వాళ్లు ఎక్క‌డెక్క‌డి నుండో వాళ్ల మ‌నుషుల‌ను దింపారు.  వాళ్ల ద్వారా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారు అని శివకుమార్‌ ఆరోపించారు.

అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)