Breaking News

మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలు.. సినీ నటి కవిత స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published on Wed, 10/04/2023 - 17:19

సాక్షి, అమరావతి: మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు అత్యంత హేయనీయం అని సినీ నటి కవిత మండిపడ్డారు. రాజకీయాలను టీడీపీ నేతలు దిగజారుస్తున్నారని, మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారన్నారు. బండారుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

‘‘ప్రజలు అసహ్యించుకునేవిధంగా నీచమైన భాషతో మహిళలపై టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. రోజాపైన బండారు చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరైనా చెప్పుతో కొడతారు. బండారు ఇంట్లో ఉన్న మహిళలు ఇలాంటి మాటలను ఆమోదించగలరా.?. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి బండారు వ్యాఖ్యలను ఖండించాలి. ఎన్టీఆర్ కడుపున పుట్టిన భువనేశ్వరి.. మహిళలపై టీడీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడితే ఖండించరా..?’’ అంటూ కవిత దుయ్యబట్టారు.
చదవండి: పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో? 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)