ట్రైలర్ చూసి రామ్ చరణ్ రియాక్షన్ ఏంటంటే..
Breaking News
మదురో బయటపడేందుకు ఏకైక మార్గం ఇదేనా!
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్‌కు షాక్
ఢిల్లీ అల్లర్ల కేసులో ‘సుప్రీం’ కీలక తీర్పు
అమెరికాలో తెలుగు దంపతుల దుర్మరణం
పసిడి, వెండి రివర్స్.. దౌడు తీసిన ధరలు
లేడీ సింగం ఇషా సింగ్‌పై బదిలీ వేటు
జో రూట్ 41వ శతకం
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య!
వెనెజులాను మేమేం పాలించబోం
చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం.. ‘సీమ’కు సైంధవుడు!
అసోంలో భూకంపం..
వరంగల్‌లో మూగబోయిన పోలీస్ సైరన్
ఏపీ అభివృద్ధిలో భోగాపురం ఒక మైలురాయి: వైఎస్ జగన్
యూపీలో యోగికి గుడి
Published on Tue, 09/20/2022 - 04:48
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు యూపీలోని భరత్‌కుండ్‌కు చెందిన ప్రభాకర్‌మౌర్య అనే వీరాభిమాని గుడి కట్టాడు. యోగి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కాషాయ వస్త్రాలు, విల్లంబులతో దేవతల మాదిరిగా తల వెనుక వెలుగులతో ఏర్పాటు చేశాడు. రోజుకు రెండు సార్లు పూజలు చేసి, భక్తులకు ప్రసాదం పంచిపెడుతున్నాడు.
ఫైజాబాద్–ప్రయాగ్‌రాజ్ హైవే పక్కనే భరత్‌కుండ్ ఉంది. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరత్‌కుండ్ రామాయణ కాలంలో అరణ్యవాసం వెళ్లే శ్రీరాముడికి ఆయన సోదరుడు భరతుడు వీడ్కోలు పలికిన చోటుగా ప్రసిద్ధి. యోగి కార్యక్రమాలతో ప్రభావితమై ఆయనకు గుడి కట్టినట్లు మౌర్య తెలిపాడు.
#
Tags : 1