Breaking News

చీరకట్టులో ఫుట్‌బాల్ ఇరగదీసిన మహిళలు.. వీడియో వైరల్..

Published on Wed, 03/29/2023 - 21:17

భోపాల్‌: మహిళలు చీరకట్టులో ఫుట్‌బాల్ ఆడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో 'గోల్ ఇన్ శారీ' పేరుతో ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించారు. 20-72 ఏళ్ల మధ్య వయసున్న 8 మహిళా జట్లు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. మహిళలు సంప్రదాయ చీరకట్టులోనే తమ నైపుణ్యాలను ప్రదర్శించి అబ్బురపరిచారు.

గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సీనియర్ మెంబర్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించారు. చైత్ర నవ్‌రాత్ర ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈపోటీలు నిర్వహించారు. ఇంత  మంది మహిళలు చీరలు ధరించి ఫుట్‌బాల్ ఆడటం దేశంలో బహుశా ఇది తొలిసారి అని నెటిజన్లు అంటున్నారు. చీరకట్టులోనూ ఫుట్‌బాల్ ఆడి సత్తాచాటారని కొనియాడారు.

ఈ వీడియోను చూసిన వారు బెండ్ ఇట్ లైక్ బెక్‌హాం మూవీలో  ఓ యువతి క్యారెక్టర్ గుర్తుకువస్తుందని  కామెంట్లు చేస్తున్నారు. ఆ సినిమాలో కూడా యువతికి ఫుట్‌బాల్ ఆడాలని కలలు కంటుంది, కానీ సంప్రదాయ కుంటుంబానికి చెందిన పెద్దలు అందుకు ఒప్పుకోరు. కానీ సంప్రదాయ పద్ధ తులను పాటిస్తూనే యువతి తన కలను నెరవేర్చుకునే విధానం ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది.
చదవండి: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..!

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)