Breaking News

'ఏడాదిగా శృంగారానికి దూరంగా ఉన్నాడు'.. భర్తపై భార్య ఫిర్యాదు

Published on Fri, 06/09/2023 - 19:09

బెంగళూరు: సంవత్సరం నుంచి భర్త తనతో శృంగారం చేయడంలేదని ఓ భార్య పోలీసులను ఆశ్రయించింది. చిన్న విషయాలకు కోపగించుకుంటున్నాడని, విడాకులపై కూడా సంతకం చేయడంలేదని కేసు నమోదు చేసింది.  

కర్ణాటకాలోని మాండ్యా జిల్లాకు చెందిన యువతి(21)తో హస్సాన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి  పెద్దల సమక్షంలో గత ఏడాది వివాహం జరిగింది. భర్త బెంగళూరులోని ఓ సెక్యూరిటీ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుంటారు. ఆమె గృహిణిగా ఉంటోంది. అయితే..పెళ్లి చేసుకుని అన్యోన్యంగా బతకాలనే తన కలను భర్త నెరవేర్చడం లేదని బాధితురాలు పోలీసులకు తెలిపింది. చాలా ప్రేమగా మాట్లాడినా.. చిరాకు పడుతున్నాడని పేర్కొంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడంలేదని, శృంగార జీవితం పేలవంగా ఉందని ఫిర్యాదులో పేర్కొంది. 

హాయ్‌.. హోటల్‌లో కలుద్దాం.. డేటింగ్‌ యాప్‌లో యువకులే ఆమె టార్గెట్‌..

Videos

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)