Breaking News

నెటిజన్‌ ‘వార్నింగ్‌’కు పోలీసుల రియాక్షన్‌ ఇది

Published on Tue, 01/21/2025 - 11:59

బెంగళూరు: తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి తీవ్ర బెదిరింపులకు దిగాడు. ఏకంగా హత్య చేస్తానంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దానికి పోలీసులు స్పందించిన తీరు.. ఆపై అతను ఇచ్చిన రిప్లై చర్చనీయాంశంగా మారాయి.

యాదగిరి జిల్లా కోడేకల్‌ కి చెందిన షరీఫ్‌ అనే వ్యక్తి ఎక్స్‌లో తల్వార్‌ ఫోటో పోస్టు చేసి మరీ ‘‘హత్య చేస్తా’’ అంటూ హెచ్చరించాడు. ‘మేము ఇల్లు కడుతుండగా కొందరు అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే అక్కడ ఎవరూ పట్టించుకోలేదు’ అని ఆరోపించాడు. పైగా స్థానిక ఎమ్మెల్యే పీఏ ద్వారా ఒత్తిడి వల్లే మమ్మల్ని పోలీసులు పట్టించుకోలేదంటూ సంచలన ఆరోపణలు చేశాడు. కాబట్టి నేను ఇదే తల్వార్‌తో మర్డర్‌ చేస్తాను అంటూ పోలీసులకే వార్నింగ్‌ ఇచ్చాడు.

ఈ పోస్ట్‌ కు బెంగళూరు సిటీ పోలీస్‌ అకౌంట్‌ నుంచి.. ఏ పోలీస్‌స్టేషన్‌ కు మీరు వెళ్లారు అని ప్రశ్నించారు. కోడేకల్‌ ఠాణాకు వెళ్లానని, నేను మా తండ్రి నెలరోజులుగా ఠాణా చుట్టూ తిరుగుతున్నాము, పేదలం అని ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. మీరు చర్యలు తీసుకోకపోతే నేను నా చట్ట ప్రకారం మర్డర్‌ చేస్తానని హెచ్చరించారు.  ఈ అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

కాంతారగడ
 

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)