నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
Video Viral: మనసుకు నచ్చినోడు.. తాళి కట్టేవేళ పట్టరాని సంతోషంతో..
Published on Wed, 09/14/2022 - 20:50
చెన్నై: పెళ్లి అనే మాట వినగానే ప్రతి ఆడపిల్లకు ఆనందంతోపాటు కొంత బెరకు ఉండటం సహజమే. అయితే మనసుకు నచ్చిన వాడిని మనువాడితే ఆ వధువు ఆనందానికి హద్దులుండవు. ఇక్కడ మనం చూస్తున్న ఈ వధువుకు కూడా ఆ అదృష్టమే దక్కినట్లుంది. అందుకే తాళి కట్టే వేళ తెగ ఆనందపడిపోయింది. పట్టరాని సంతోషంతో కేరింతలు కొడుతూ, మూడు ముళ్లు వేయించుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తమిళ సాంప్రదాయంలో జరిగిన ఈ వివాహ వేడుక ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
చదవండి: (Daggubati Purandeswari: కాలం చెల్లినట్లేనా?.. బీజేపీ ఏదో ఆశిస్తే.. జరిగిందేదో!)
#
Tags : 1