Breaking News

షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మంటలు.. థర్డ్‌ ఫ్లోర్‌ నుంచి కిందకు దూకేశారు

Published on Thu, 07/13/2023 - 14:32

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బిస్రఖ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గాలక్సీ ప్లాజా షాపింగ్‌ కాంప్లెక్స్‌ మూడో అంతస్తులో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు పలువురు భవనంపై నుంచి అమాంతం కిందకు దూకేశారు. సమాచారం అందుకన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. 

కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎంతమంది గాయపడ్డారు, ఎలాంటి ప్రాణనష్టం జరిగిందనే విషయం తెలియరాలేదు. అయితే కాంప్లెక్స్‌లో ఎలక్ట్రీకల్‌ షార్ట్‌ సర్కిట్‌ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. షాపింగ్‌ కంప్లెక్స్‌లో నుంచి పొగ వెలువడటం, మూడో అంతస్తు కటికీ వద్ద ఇద్దరు వ్యక్తులు వేలాడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాసేపటికి మంటలు, పొగలు పెరగడంతో అక్కడి నుంచి కిందకు దూకేయడం వీడియోలో కనిపిస్తుంది.
చదవండి: Patna: లాఠీ ప్రయోగం.. బీజేపీ ఆందోళన ఉద్రిక్తం

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)