Breaking News

ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్‌.. ఏకంగా కాలేజ్‌కి

Published on Thu, 08/03/2023 - 16:28

చెన్నై: ఇంటర్నెట్‌ గ్రామాలకు అందుబాటులోకి రావడంతో సోషల్‌ మీడియాలో యూజర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా నెట్టింట ఒక్క వీడియో చాలు.. సామాన్యులు సెలబ్రిటీలుగా మారిని ఘటనలు బోలెడు ఉన్నాయి. వీడియోలతో లక్షలు సంపాదిస్తున్న వారు ఉన్నారు. దీంతో యూజర్లు కొందరు కంటెంట్‌ క్రియేటర్లుగా మారుతూ.. వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతోంది.

ప్రస్తుతం యువ‌త చేసే ప‌నులు కొన్ని పనులు సాధారణంగా న‌వ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..  సాధారణంగా విద్యార్థులు నడిచి లేదా బైక్, సైకిల్‌,లేదా కారు ఇలా వాళ్లకు అందుబాటులో ఉన్న వాహనాలపై కళాశాలకు వస్తుంటారు. అయితే న‌ల్లూరులోని జయరాజ్ అన్నపాకియం కాలేజీలో చ‌దువుతున్న ఓ విద్యార్థి  మాత్రం కాలేజ్‌కి ఏకంగా ట్రాక్టర్ తీసుకువ‌చ్చాడు.

కళాశాల పూర్తయిన అనంత‌రం ఆ స్టూడెంట్ ట్రాక్టర్ తోలుకుంటూ వెళ్లగా దీన్ని కొందరు వీడియో తీసి నెట్టింట షేర్‌ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇక వీడియో చూసిన నెటిజెన్లు ”ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు”, “ట్రాక్టర్ వేసుకొని వచ్చి ఎలెవషన్స్ ఇచ్చావ్ చూడు తమ్ముడు నువ్వు తోపు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)