Breaking News

మళ్లీ కరోనా వైరస్‌ కలకలం!

Published on Sun, 07/12/2026 - 19:54

మళ్లీ కరోనా వైరస్‌ కలకలం  దేశంలో గుబులు రేపుతోంది.  ఇక కరోనా భయం లేదనుకుంటున్న సమయంలో ఆ వైరస్‌.. మళ్లీ మెల్లగా పాగా వేస్తుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు కరోనాతో మృతి చెందగా, తాజాగా  దిగ్గజ గాయకుడు కుమార్ సాను కుమారుడు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, గాయకుడు అయిన జాన్ కుమార్ సానుకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. 

ఈ విషయాన్ని ఆయన ఈరోజు( జూలై 12, ఆదివారం) సోషల్ మీడియాలో ప్రకటించారు. జాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి అప్‌డేట్స్‌ను జాన్‌ కుమార్‌ సాను సోషల్‌ మీడియా అకౌంట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు.

దేశంలో మళ్లీ అక్కడక్కడ కోవిడ్‌-19 మాట వినిపిస్తోంది. ఈ తరుణంలో జాన్‌ కుమార్‌ సాను కరోనా వైరస్‌ బారిన పడటం ఆందోళన రేకెత్తిస్తోంది. చైనా నుంచి వచ్చిన కోవిడ్‌ స్నేహితుడికి సెల్యూట్‌. వూహాన్‌ నుంచి నాకు కోవిడ్‌ వచ్చింది. ఈరోజు నేను నా అభిమాన డిజైనర్ కోకిలాబెన్ రూపొందించిన దుస్తులు ధరించాను’ అని రాసుకొచ్చారు జాను కుమార్‌ సాను. గాయకుడు జాన్‌ కుమార్‌ సానుకి కోవిడ్‌-19 సోకడంపై అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అతను త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్‌ ఆకాంక్షిస్తున్నారు.

ఇటీవల ఏపీలో కరోనా వైరస్‌ కలకలం రేగింది.వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వైరస్‌ బారినపడి మృతి చెందడంతో ఒక్కసారిగా వైద్య శాఖ ఉలిక్కి పడింది.

 

 

కరోనా మరణాలతో ఉలిక్కిపడిన ఏపీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)