Breaking News

ఉత్తరాదిలో వరద బీభత్సం. మండీలో కూలిన స్టీల్‌ బ్రిడ్జ్‌

Published on Sun, 07/09/2023 - 18:17

ఢిల్లీ:  ఉత్తరాదిలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేని వర్షాలతో వరద పోటెత్తుతోంది. గత రెండు రోజులుగా ఉత్తరాదిలో కురుస్తున్న వర్షాలకు 12 మంది మృత్యువాత పడ్డారు. మరికొన్ని రోజులు ఇదే రకంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన ఐఎండీ స్పష్టం చేయడంతో ఉత్తరాది ప్రజలు అల్లాడిపోతున్నారు. దక్షిణ ఢిల్లీలోని మండీలో స్టీల్‌ బ్రిడ్జ్‌ కూలిపోవడం వరద తీవ్రతకు అద్దం పడుతోంది.

రేపు ఢిల్లీలో స్కూళ్లకు సెలవు ప్రకలించారు. 41 ఏళ్ల తర్వాత రికార్డు స్తాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం. గత 24 గంటల్లో 153 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. 1982 జూలైలో ఢిల్లీని అతాలకుతలం చేసిన వర్షాలు తర్వాత ఆ తీవ్రతను దాటి వర్షాలు పడటం నగర వాసుల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. 

ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలతో హిమాచల్‌ ప్రదేశ్‌లోని పలుప్రాంతాలు నీట మునిగాయి. తద్వారా పలు ప్రాంతాల్లో రహదారుల్ని మూసివేశారు. ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్తాన్‌, పంజాబ్‌, జమ్మూ కశ్మీర్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి ప్రభుత్వాలు.


చదవండి:  జైలులో నన్ను చంపాలని ప్లాన్‌ చేశారు.. సుఖేష్‌ సంచలన లేఖ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)