Breaking News

వెనెజువెలా అధ్యక్షురాలిపై... ఏళ్లుగా అమెరికా నిఘా! 

Published on Sun, 01/18/2026 - 05:07

వాషింగ్టన్‌: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌పై అమెరికా ఏళ్ల తరబడి నిఘా వేస్తూ వస్తోందా? తాజాగా వెలుగు చూసిన అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మిని్రస్టేషన్‌ (డీఈఏ) పత్రాలు అవుననే చెబుతున్నాయి. 2018లో ఉపాధ్యక్షురాలు అయినప్పటి నుంచే ఆమెకు సంబంధించిన అన్ని వివరాలనూ డీఈఏ సేకరిస్తూ వస్తున్నట్టు అవి వెల్లడించాయి. అంతేగాక రోడ్రిగ్జ్‌ను డీఈఏ తమ ‘ముఖ్యమైన లక్ష్యం’ జాబితాలో చేర్చింది కూడా! డ్రగ్‌ ట్రాఫికింగ్‌ మొదలుకుని బంగారం స్మగ్లింగ్‌ దాకా ఆమెపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఎప్పటికప్పుడు డీఈఏ ట్రాక్‌ చేస్తూ వస్తోంది. 

కరీబియన్‌ దీవుల్లోని ఇస్లా మార్గరీటా రిసార్టుల్లోని పలు హోటళ్లను మనీ లాండరింగ్‌కు కేంద్రాలుగా రోడ్రిగ్జ్‌ మలచుకున్నట్టు కూడా 2021 నాటి డీఈఏ రహస్య పత్రాలు పేర్కొన్నాయి. అయితే ఆమెపై అమెరికా ఇప్పటిదాకా ఎలాంటి నేరారోపణలూ చేయకపోవడం గమనార్హం. పైగా రోడ్రిగ్జ్‌ అద్భుత నాయకురాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల పదేపదే కీర్తించడం తెలిసిందే. ఇటీవల వెనెజువెలా నియంత నికొలస్‌ మదురో దంపతులను అమెరికా నిర్బంధించి పదవీచ్యుతున్ని చేయడం తెలిసిందే.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)