Breaking News

ఏడీఏలో సీనియర్ శాస్త్రవేత్త ఆత్మహత్య కలకలం

Published on Wed, 10/28/2026 - 14:39

బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA)లో పనిచేస్తున్న 47 ఏళ్ల సీనియర్ శాస్త్రవేత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.  పని ఒత్తిడి కారణంగా అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టుకుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) ప్రొగ్రామింగ్ విభాగంలో లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ప్రొగ్రామ్‌లో పనిచేస్తున్న శరద్ కటియార్ అనే సీనియర్ శాస్త్రవేత్త, బెంగళూరులోని సీగేహళ్లిలో ఉన్న తన అపార్ట్‌మెంట్ 4-5వ అంతస్తుల మధ్య ఉన్న కిటికీ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

కుటుంబ సభ్యుల ఆరోపణలు
పని ఒత్తిడి ,  మానసిక ఆందోళనల వల్లే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని శరద్ కుటుంబ సభ్యులు తెలిపారు. గత నెల రోజులుగా తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్న శరద్, డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని వారు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఏడేళ్లకే 12 భాషలు : కుమార్తె పెంపకంలో హీరోయిన్‌ స్పెషాల్టీ ఇదే!

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు శరద్‌పై ఎటువంటి పని ఒత్తిడి లేదని, ఆయన ఈ విషయమై ఎవరికీ ఫిర్యాదు చేయలేదని ADA హెచ్‌ఆర్ డైరెక్టర్ కృష్ణ రాజేంద్ర వివరణ ఇచ్చారు. ఉద్యోగుల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కేవలం పని ఒత్తిడి వల్లే ఇది జరిగిందని భావించలేమన్నారు.

ఇదీ చదవండి:జిమ్‌ ట్రైనర్‌తో లవ్‌.. భర్తపై హత్యాయత్నం : కట్‌ చేస్తే..!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)