Breaking News

బెయిల్‌ పొడిగింపు.. కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

Published on Tue, 05/28/2024 - 13:24

ఢిల్లీ:  ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తన బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించటాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు వెకేషన్‌ బెంచ్‌.. చీఫ్‌ జస్టిస్‌కు డీవై చంద్రచూడ్‌కు పంపించింది. తదుపరి ఈ పిటిషన్‌ లిస్ట్‌కు రావటం అనేది చీఫ్‌ జస్టిస్‌ నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది.

అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం  మధ్యంత బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్‌ జూన్‌ 2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తన బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీం కోర్టును కోరాను. తన అనారోగ్యం రీత్యా  వైద్య పరీక్ష చేయించుకోవటం  కోసం బెయిల్‌ పొడగించాలని కోరారు. ఈ మేరకు తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సుప్రీం కోర్టును కోరారు.

‘‘ఇది అరవింద్‌ కేజ్రీవాల్‌ విషయం. ఆయనకు మరో ఏడు రోజులు బెయిల్‌ పొడగించాలి’’ కేజ్రీవాల్‌ తరఫు  న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ సుప్రీంకోర్టుకు  విజ్ఞప్తి చేశారు. ‘‘ బెయిల్‌ పొడగింపు  పిటిషన్‌ ఇప్పుడు  అత్యవసరంగా విచారించటం వీలు కాదు. అందుకే ఈ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ ముందుకు పంపుతున్నాం. ఆయన ఈ పిటిషన్‌ లిస్ట్‌ చేయటంపై నిర్ణయం తీసుకుంటారు’’ అని జస్టిస్‌ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ పేర్కొంది.  

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)