పుతిన్‌తో మోదీ సమావేశం..

Published on Fri, 12/05/2025 - 10:37

Putin India Tour Updates..

పుతిన్‌తో మోదీ సమావేశం..

  • భారత్‌ శాంతి వైపే ఉందన్న ప్రధాని మోదీ 
  • భారత్‌ తటస్థంగా లేదని శాంతి పక్షాన ఉందని మోదీ వెల్లడి
  • హైదరాబాద్‌ హౌస్‌లో ఇరుదేశాల 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని స్పష్టీకరణ
  • నమ్మకం ఆధారంగా భారత్‌-రష్యా సంబంధాలు కొనసాగుతున్నాయని పుతిన్ వెల్లడి.

రాజ్‌ఘాట్‌లో పుతిన్‌ నివాళులు..

 

  • రాజ్‌ఘాట్‌లో గాంధీజీ సమాధి వద్ద నివాళులర్పించిన రష్యా అధినేత పుతిన్‌
  • అంతకు ముందు రాజ్‌ భవన్‌ వద్ద  త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన పుతిన్‌

👉విజిటర్స్‌ బుక్‌లో పుతిన్‌ సంతకం..

రాష్ట్రపతి భవన్‌కు పుతిన్‌

  • రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
  • పుతిన్‌కు స్వాగతం పలికిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ.
  • త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన పుతిన్‌. 
     

 

 👉 రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన మోదీ. 
  • కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 

 

👉భారత్‌ చిరకాల మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా నేడు పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ముడి చమురు దిగుమతులపై మరింత సబ్సిడీని రష్యా ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

షెడ్యూల్‌ ఇలా..

  • ఉదయం 11 గంటలకు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం
  • 11:30 గంటలకు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధికి నివాళి అర్పించనున్న పుతిన్
  • ఉదయం 11:50 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్‌లో పుతిన్ సమావేశం
  • మధ్యాహ్నం 1.50 గంటలకు మోదీ, పుతిన్ మీడియా సమావేశం
  • మధ్యాహ్నం 3:40కి భారత రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న పుతిన్
  • రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు విందు ఇవ్వనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.  
  • రాత్రి 9:30 గంటలకు తిరిగి మాస్కో వెళ్లిపోనున్న పుతిన్

కీలక చర్చలు..

  • రక్షణ, వాణిజ్య, పౌర అణు ఇంధనం, ముడిచమురు తదితర రంగాలలో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్న  దేశాధినేతలు
  • ఎస్-400, 5 జనరేషన్ ఫైటర్ జెట్స్, సబ్‌మెరైన్స్, ఆయుధాల తయారీ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ అంశాలపై ఒప్పందాలు కుదిరే  అవకాశం  
  • ముడి చమురు దిగుమతులపై మరింత సబ్సిడీని రష్యా ఆఫర్ చేసే అవకాశం
  • అమెరికా ఆంక్షలు నేపథ్యంలో రష్యా ముడిచమురు దిగుమతిని కొంతమేర తగ్గించిన భారత్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)