Breaking News

ఆటో డ్రైవర్‌తో పెళ్లి.. రాపిడో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం!

Published on Sat, 11/07/2026 - 09:42

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. భర్తతో గొడవపడిన వివాహిత ప్రియుడితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తాలూకాలోని ఇండువాల్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌ల వద్ద జరిగింది. క‌ర్ణాట‌క‌ మండ్య తాలూకా గున్నైకనహళ్లి గ్రామానికి చెందిన సహాన(27) బెంగళూరులోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తుండేది.

ఆ సమయంలో, పావగడ సమీపంలోని అరసికెరె నివాసి, బెంగళూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరేశ్‌తో ప్రేమలో పడి, వివాహం చేసుకుంది. దంపతులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరికి ఐదు సంవత్సరాల కుమార్తె, రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. కాగా రాపిడ్‌ బైకర్‌ రాహుల్‌తో  సహానకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. 

ఈ విషయం భర్త వీరేశ్‌కు తెలియడంతో మందలించాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో  రాహుల్‌తో కలిసి మండ్యకు చేరిన సహన... తాలూకాలోని ఇండువాల్‌ సమీపంలో హైవే సర్వీస్ రోడ్డు పనులు జరుగుతున్న ప్రదేశం వద్ద శుక్రవారం తెల్లవారుజామున సుమారు 1.50 గంటల సమయంలో మైసూరు–బెంగళూరు ప్యాసింజర్‌ రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు మృతదేహాలను పరిశీలించి మిమ్స్‌ మార్చురీకి తరలించారు.కేసు దర్యాప్తులో ఉంది.      

ఇదీ చదవండి: క్లబ్‌లో మభ్యపెట్టి..హోటల్‌లో అత్యాచారం

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)