Breaking News

‘శాశ్వత మిత్రత్వం కాదు.. ప్రయోజనం’.. రాజ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు

Published on Sat, 08/30/2025 - 12:31

న్యూఢిల్లీ: ‘రాజకీయాల్లో శాశ్వత  మిత్రులు, లేదా శత్రువులు  ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ విధించిన సుంకాలు భారతదేశంతో సహా ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న తరుణంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీటీవీ డిఫెన్స్ సమ్మిట్ -2025లో సింగ్ మాట్లాడుతూ నేడు ప్రపంచం చాలా వేగంగా మారుతోందని, ప్రతిరోజూ కొత్త సవాళ్లు ఉద్భవిస్తున్నాయన్నారు. స్వావలంబనకున్న ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, అది నేటి కాలంలో ఒక ఎంపిక కాదని, అది ఒక అవసరమని అన్నారు. మనం సవాళ్లతో నిండిన కూడిన యుగాన్ని ఎదుర్కొంటున్నామని, మహమ్మారి అయినా, ఉగ్రవాదం, ప్రాంతీయ సంఘర్షణలు అయినా, ప్రతి రంగంలోనూ సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. ఆగస్టు 10న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారతదేశంపై విధించిన సుంకాల అంశాన్ని ప్రస్తావిస్తూ, కొంతమంది తాము అందరికీ బాస్‌ అని అనుకుంటారని ట్రంప్‌ను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. వారు భారతదేశ అభివృద్ధిని చూసి ఇష్టపడలేరన్నారు. 
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు