Breaking News

బెంగళూరు రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు

Published on Tue, 08/24/2021 - 14:17

బెంగళూరులోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీ.. అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 192
► ఖాళీల వివరాలు: ఫిట్టర్‌–85, మెషినిస్ట్‌–31, మెకానిక్‌–08, టర్నర్‌–05, సీఎన్‌సీ ప్రోగ్రామింగ్‌ కమ్‌ ఆపరేటర్‌(సీఓఈ గ్రూప్‌)–23, ఎలక్ట్రీషియన్‌–18, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌–22.

► అర్హత: కనీసం 50శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.

► వయసు: 13.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.

► స్టయిపెండ్‌: నెలకు రూ.12,261 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్, పర్సనల్‌ డిపార్ట్‌మెంట్, రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీ, యలహంక, బెంగళూరు–560064 చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021

► వెబ్‌సైట్‌: rwf.indianrailways.gov.in

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)