Breaking News

ముగిసిన రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర.. కాశ్మీర్‌లో కీలక వ్యాఖ్యలు

Published on Sun, 01/29/2023 - 18:42

శ్రీనగర్‌: కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర ముగిసింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర కొనసాగిన విషయం తెలిసిందే. 2022 సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి జనవరి 29 2023 వరకు దాదాపు 150 రోజుల పాటు రాహుల్‌ యాత్ర కొనసాగింది. 

కాగా, జనవరి 30(సోమవారం)న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శ్రీనగర్‌లో యాత్ర ముగింపు భారీ బహిరంగ సభ జరగనుంది. అయితే, భారత్‌ జోడో యాత్ర ముగిసిన అనంతరం కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. జోడో యాత్ర విజయవంతంగా ముగిసింది. భారత్‌ జోడో యాత్రకు విశేష స్పందన వచ్చింది. రైతులు, నిరుద్యోగ యువత సమస్యలు తెలుసుకున్నాను అని కామెంట్స్‌ చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)