Breaking News

లోక్‌సభ స్పీకర్‌ స్థానంపై సస్పెన్స్‌.. ఆయనకే ఛాన్స్‌?

Published on Sat, 06/15/2024 - 13:24

సాక్షి, ఢిల్లీ: జూన్‌ 24వ తేదీన పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఎవరు అనే అంశంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. బీజేపీ నుంచే స్పీకర్‌ఉంటారని జేడీయూ స్పష్టం చేసిన నేపథ్యంలో ఓం బిర్లానే మరోసారి స్పీకర్‌ రేసులో ఉన్నారనే చర్చ నడుస్తోంది.

ఇక, జూన్‌ 24న సమావేశాల ప్రారంభం నేపథ్యంలో తొలి రెండు రోజులు పార్లమెంట్‌ సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. 25వ తేదీన స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. దీంతో, ఈనెల 26వ తేదీన లోక్‌సభ ఎన్నికల స్పీకర్‌ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. అయితే, లోక్‌సభలో బీజేపీకి మెజార్టీ లేకపోవడంతో ఆమోదయోగ్యమైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. 2014లో లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్‌, 2019లో ఓం బిర్లాను ప్రధాని మోదీనే ఎంపిక చేశారు. ఇక, ఈసారి కూడా ఆశ్చర్యకర పద్దతిలో స్పీకర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే, స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా ఛాన్స్‌ దక్కనుందనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. జూన్‌ 27వ తేదీ నుంచి జూలై మూడో తేదీ వరకు రాజ్యసభ సమావేశాలు జరుగనున్నాయి.



 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)