కొండా సురేఖపై వేటు..
Breaking News
కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎప్పుడేం జరిగింది?
స్కార్పియోని రూఫ్‌టాప్ ఎక్కించాడు? ఎందుకో తెలుసా?
రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్
ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా చిన్నారెడ్డి తొలగింపు
ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టులో కాల్పులు
వరదల్లో అదృశ్యమై.. వారం తర్వాత వచ్చాడు!
ఇది కరెక్ట్ టైం కాదు.. రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌పై అమెరికా నిఘా మామూలుగా లేదట!
కొండా సురేఖ ఎపిసోడ్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు
స్టాలిన్ ఆశలకు బ్రేక్.. టీవీకే బాబుకు రిలీఫ్
కాసేపట్లో సురేఖ మీడియా సమావేశం.. ఖర్గే అల్టిమేటం?
కాంగ్రెస్‌లో కాంట్రవర్సీల కొండ(డా)
కొండా ఫ్యామిలీ బిగ్ డెసిషన్..?
‘ఫ్లై91’లోకి బాలాకోట్ హీరో అభినందన్
చట్టం సవరించిన చైనా.. భారత్‌కు గట్టి హెచ్చరిక!
కొండా సురేఖ ఎపిసోడ్‌కు నేడు ఎండ్‌కార్డ్?
ట్రంప్ అన్నాడో లేదో.. మ్యాప్ మార్చేసిన వైట్‌హౌస్!
ఎల్ నినో పంజా.. ఐఎండీ షాకింగ్ అప్డేట్!
ఇరాన్‌కు సహకరిస్తే ఊరుకునేది లేదు!
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు
Published on Tue, 02/03/2026 - 17:55
ఢిల్లీ: అమెరికాతో ట్రేడ్ డీల్‌పై కేంద్రం ప్రకటన చేసింది. అమెరికాతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ట్రేడ్‌డీల్‌తో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం.ఆక్వా,టెక్స్టైల్స్ ఎగుమితిలో మనకు ఇబ్బందులున్నాయి. వాణిజ్యం ఒప్పందం విషయాన్ని పార్లమెంట్లో చెప్పాలని చూశాం. ఈలోపే ట్రేడ్ డీల్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషం చిమ్మారు.
వాణిజ్య ఒప్పందంతో ఏ వర్గానికి నష్టం జరగదు. బలహీనవర్గాల ప్రజలకు మేలు జరగడం రాహుల్‌కు ఇష్టం లేదు. ట్రేడ్ డీల్‌తో లక్షలమంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని స్పష్టం చేశారు.
#
Tags : 1