Breaking News

26/11 దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్‌

Published on Sat, 05/10/2025 - 14:01

ఢిల్లీ: 26/11 దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ముంబై దాడి సూత్రధారిని భారత్‌ మట్టుబెట్టింది. ఉగ్ర స్థావరాలపై దాడిలో అబూ జిందాల్‌ హతమయ్యారు. భారత్‌ దాడిలో టాప్‌-5 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నెల 7న భారత్‌ దళాలు చేసిన దాడిలో టాప్‌-5 ఉగ్రవాదులను భారత్‌ మట్టుబెట్టింది. ముగ్గురు జైషే ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్‌ ఉగ్రవాదుల హతమయ్యారు.

మురిద్కే, బవహాల్‌పూర్‌లో జరిగిన దాడుల్లో ఉగ్రనేతలను భారత్‌ హతమార్చింది. ముర్కిదే దాడిలో అబు జిందాల్‌ హతమవ్వగా.. అబు అంత్యక్రియలకు పాక్‌ ఆర్మీ చీఫ్‌ మున్నీర్‌ హాజరయ్యారు. కాందహార్‌ హైజాక్‌ కీలక సూత్రధారి మహమ్మద్‌ యూసుఫ్‌ అజార్‌ను కూడా భారత్‌ హతం చేసేసింది. ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్రస్థావరాలను భారత్‌ తుడిచిపెట్టేసింది.
 

 

 

 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)