Breaking News

లలిత్ మోదీ 63వ పుట్టినరోజు : మాల్యాతో ఆటాపాట

Published on Mon, 12/01/2025 - 19:16

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోడీ  63వ  పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.  లండన్‌లో హై-ఎనర్జీ పార్టీతో తన 63వ పుట్టినరోజును జరుపుకున్నారు.  ప్రధానంగా వేలకోట్లు ఎగవేసి లండన్‌కు పారిపోయిన  వ్యాపారవేత్త విజయ్ మాల్యా  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మేఫెయిర్‌లోని మాడాక్స్ క్లబ్‌లో పుట్టినరోజు కేక్ కట్ చేయడం, డ్యాన్స్ చేయడం మరియు అతిథులతో  కలిసి ఆడిపాడిన వీడియోలను మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.ఇక్కడ ఒక్కో టేబుల్‌కు కనీసం 1,000 పౌండ్లు (సుమారు రూ. 1.18 లక్షలు) ఖర్చు  అవుతుందని అంచనా.

 అంతేకాదు ప్రత్యేకంగా రూపొందించిన పుట్టినరోజు పాట నేపథ్యంలో "హ్యాపీ బర్త్‌డే, లలిత్. కింగ్ ఆఫ్ స్మైల్స్" అనేది మరో హైలైట్‌గా నిలిచింది.  అలాగే తన భాగస్వామి రీమా బౌరీకి ధన్యవాదాలు తెలుపుతూ, "ఈ పుట్టినరోజు కుటుంబం, స్నేహితులతో ఎంతో అందంగా గడిచింది. రీమా, నువ్వు అద్భుతమైన పార్టీ ఇచ్చావు" అని లలిత్ మోదీ పోస్ట్ చేయడం విశేషం. 

ఇదీ చదవండి: పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?

310 మందికి పైగా దేశ, విదేశీ అతిథులు హాజరయ్యారు. హాజరైన వారిలో క్రికెటర్ క్రిస్ గేల్  కూడా ఒకరు. మోడీ ,మాల్యా ఇద్దరితో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.   మోడీ తన పోస్ట్‌లో, బ్యూటిఫుల్‌  ఈవినింగ్‌... ఈ వీడియో "ఇంటర్నెట్‌ను బద్దలు కొట్టవచ్చు" అని చమత్కరించాడు. కరోకే సెటప్ కోసం సంగీతకారుడు కార్ల్టన్ బ్రాగాంజాకు ధన్యవాదాలు తెలిపాడు.

 

ఇదీ చదవండి: జడ్జి‘మెంటల్స్‌’కు ఇచ్చిపడేసిన ప్రేమ జంట

కాగా మనీలాండరింగ్ మరియు FEMA ఉల్లంఘనలకు సంబంధించిన అనేక ED కేసుల్లో నిందితుడిగా ఉన్న మోడీ 2010లో లండన్‌కు పారిపోయాడు.  అలాగే భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి, లండన్‌కు చెక్కేశాడు మాల్యా.  

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)