Breaking News

థాంక్యూ మిగ్

Published on Sat, 09/27/2025 - 06:21

భారత వైమానిక దళం నుంచి మిగ్‌–21 యుద్ధ విమానాలకు శుక్రవారం ఘనంగా వీడ్కోలు చెప్పిన సందర్భంగా ఆ ఫైటర్‌జెట్‌తో తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు.

నడపడం నల్లేరు మీద నడక కాదు 
తొలిసారి మన దగ్గరకు వచ్చిన విమానం మిగ్‌–21, టైప్‌–74. దానికి అప్పట్లో శిక్షణ విమానాలు లేవు. తొలిసారి ఒంటరిగా విమానాన్ని నడిపే ప్రక్రియ మిగ్‌–21తోనే మొదలైంది. ఈ విమానానికి సిమ్యులేటర్‌ లేకపోవడమే కాకుండా, మొత్తం కాక్‌పిట్‌లో ఏదీ ఆంగ్లంలో రాసి లేదు, అంతా రష్యన్‌ భాషలో ఉండేదని చెప్పారు. ఈ పాత ఎయిర్‌ వారియర్, వేగం కొలత యూనిట్‌ కూడా హఠాత్తుగా ‘నాట్స్‌‘ నుండి ‘కిమీ/గంట‘కి మారిపోయేది. పైలట్లు ‘నాట్స్‌‘కు అలవాటు పడటంతో.. విమానం నడపడం ఒక సవాలుగా మారేది. ఈ విమానాన్ని తొలిసారి నడిపినపుడు ఎక్కువగా దారి తప్పిపోతారు, తిరిగి వచ్చే వరకు, దాన్ని ఎలా నిర్వహించాలో మీకు తెలియదు.  
– ఏవై టిప్నిస్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్, మాజీ భారతీయ వాయుసేనాధిపతి

శవపేటికతో పోలిక సరికాదు 
ప్రమాదాలతో ముడిపడిన ఏ విమానాన్ని అయినా ’ఎగిరే శవపేటిక’ వంటి పదాలతో వరి్ణంచడం సరికాదు. అలాంటి పదాలు వాడటం వల్ల, ఆ విమానాల్లో ప్రయాణిస్తున్న పైలట్ల కుటుంబ సభ్యుల మనోధైర్యం దెబ్బతింటుంది, 
– పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మాజీ పైలట్‌  

నమ్మకమైన సహచరుడు 
ఆరు దశాబ్దాలుగా మిగ్‌–21 భారతీయ వాయుసేనకు వెన్నెముకగా‘ ఉంది. యుద్ధంలో, శాంతి సమయంలో ఒక చిహ్నంగా, నమ్మకమైన సహచరుడిగా, తరతరాల ఫైటర్‌ పైలట్లకు ఒక పరీక్ష కేంద్రంగా వ్యవహరించింది. 
– నితిన్‌ సాతే, రిటైర్డ్‌ ఎయిర్‌ కమోడోర్‌    

అన్ని సైనిక చర్యల్లోనూ మేటి 
1965, 1971 యుద్ధాల్లో అత్యంత అధునాతన ఫైటర్‌గా ఉన్న ఈ విమానం, భారతదేశం చేపట్టిన అన్ని సైనిక చర్యలలో ముందుంది. ఆపరేషన్‌ సిందూర్‌లో కూడా సత్తా చాటింది, ఇది పాత తరం ఫైటర్‌ అయినప్పటికీ, ఆపరేషనల్‌ రెడీనెస్‌ ప్లాట్‌ఫాం విధులు నిర్వహించింది. 
– నంద రాజేందర్, స్క్వాడ్రన్‌ నంబర్‌ 23 కమాండింగ్‌ ఆఫీసర్, గ్రూప్‌ కెపె్టన్‌  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)