Breaking News

రైల్వే వ్యవస్థను మోదీ సమూలంగా మార్చేశారు 

Published on Mon, 09/28/2026 - 06:22

అహ్మదాబాద్‌: దేశంలో రైల్వే వ్యవస్థను ప్రధాని మోదీ సమూలంగా మార్చారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు.  దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలును అమిత్‌ షా ఆదివారం గుజరాత్‌లోని సబర్మతి స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రూ.1,500 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తర్వాత సభలో మాట్లాడారు.

 ‘‘కాంగ్రెస్‌ హయాంలో కుంభకోణాలు తప్ప ఇంకేమీ జరగలేదు. గత 12 ఏళ్లలో మోదీపై 4 అణాల అవినీతి ఆరోపణలు కూడా ఎవరూ చేయలేకపోయారు. మోదీ పాలనలో రైల్వేశాఖ ముఖచిత్రం మారింది. ప్రత్యేక సరుకు రవాణా కారిడార్, వేగవంతమైన రైలు వ్యవస్థ, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన స్టేషన్ల వచ్చాయి. 

హైడ్రోజన్‌తో నడిచే రైలును ప్రారంభించడం ద్వారా ప్రపంచంలో నాలుగు దేశాల సరసన భారత్‌కు స్థానం కల్పించారు’’ అని కొనియాడారు. ‘‘మోదీ హయాంలో 11,000 కిలోమీటర్ల రైలు మార్గాన్ని 4–ట్రాక్‌ నెట్‌వర్క్‌గా మారుస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం కలుగుతుంది. రైళ్లలో 97 శాతం బయో టాయిలెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 87 శాతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మన దేశంలోనే తయారయ్యాయి’’ అని చెప్పారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)