Breaking News

Hit And Run Video: ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన కారు

Published on Tue, 12/05/2023 - 12:42

విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను రాంగ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢికొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని అవధ్‌ ప్రాంతంలో ఉన్న కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై నుంచి ఓ కారు వైగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనకు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ మారింది. ట్రాపిక్‌ను అదుపులో ఉంటే కానిస్టేబుల్‌ భద్రతలేకుండా పోయిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు పాల్పడిన కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి.. అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)