Breaking News

నీటి కోసం నిరసన.. నీళ్లతోనే చెదరగొట్టిన పోలీసులు

Published on Sat, 06/22/2024 - 16:34

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న నీటి సంక్షోభం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఓ పక్క రాజధాని నగరానికి సరిపడా నీళ్లను హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని  ఆరోపిస్తూ మంత్రి ఆతిషి నిరవధిక నిరాహారదీక్షకు దిగారు.

మరోపక్క ఆప్‌ పార్టీ ప్రభుత్వమే నీటి సంక్షోభానికి కారణమని  బీజేపీ నేతలు శనివారం(జూన్‌22) ఢిల్లీ ఓక్లాలోని జల్‌బోర్డు  ఆఫీస్‌ ముందు నిరసనకు దిగారు. వీరిపై పోలీసులు వాటర్‌ క్యానన్‌లను ప్రయోగించి చెల్లాచెదురు చేశారు.

నీటి కొరత వేళ నీళ్లతోనే నిరసనకారులను చెదరగొట్టడమా అని పోలీసులపై సోషల్‌మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో హీట్‌వేవ్‌ పరిస్థితులుండటంతో రిజర్వాయర్‌లలో నీటినిల్వలు తగ్గాయి. యమునా నదిలోనూ నీటి లభ్యత తక్కువైంది.

దీనికి తోడు కొన్ని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లలో సాంకేతిక సమస్యల కారణంగా ఢిల్లీలో కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. దీంతో నీటి కోసం ప్రజలు ట్యాంకర్ల వద్ద గొడవలు పడే పరిస్థితి తలెత్తింది. దీనిపై ఆప్‌, బీజేపీలు తప్పు మీదంటే మీదని ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు.    

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)