Breaking News

ఢిల్లీ పేలుడు.. ఆత్మాహుతి దాడి?

Published on Mon, 11/10/2025 - 23:22

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం 6:52కు జరిగిన భారీ పేలుడు రాజధానిని వణికించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పేలుడు ఒక ఐ20 కారులో జరిగినట్లు ప్రాథమిక సమాచారం.

అయితే సంఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ఐ20 కారులో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారని, ఆ కారు వెనుక వైపు నుంచి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు శబ్దం దాదాపు ఒక కిలోమీటర్‌ దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. అయితే కారును గుర్తించడానికి, దానిలో ఉన్న వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఇది ఆత్మాహుతి దాడి కావచ్చని పలువురు భద్రతా నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేలుడు జరిగిన స్థలానికి ఎన్ఐఏ (NIA), డిఆర్డిఓ (DRDO) బాంబ్ నిపుణుల బృందాలు చేరుకున్నాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా సీల్‌ చేసి, ఫోరెన్సిక్ పరిశోధన ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)