Breaking News

Viral: వర్షాలతో రోడ్డుపైకొచ్చిన భారీ మొసలి

Published on Mon, 07/01/2024 - 11:38

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్డు మీదకి వరద నీరు పోటెత్తుతుంది. తాజాగా రత్నగిరి జిల్లాలో నీటి ప్రవాహంలో రోడ్డు మీదకు ఓ భారీ మొస‌లి కొట్టుకొచ్చింది. రోడ్డు మీద అర్ధ‌రాత్రి వాహనదారుల ముందే పాకుతూ క‌నిపించింది.  కొంకణ్ లోని చిప్లూన్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

భారీ మొసలి రోడ్డుపై నెమ్మ‌దిగా నడుచుకుంటూ రావడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు భయందోళనకు గురయ్యారు. కొందరు వాహనదారులు మొసలిని వెంబడిస్తూ వీడియో తీశారు. కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసినవాళ్లు  సమీపంలోని పెద్ద చెరువు ఉందని బహుశా అక్కడి నుంచి బయటకు వచ్చిందని అంటున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)