Breaking News

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆరీఫ్‌ అకీల్‌ కన్నుమూత

Published on Mon, 07/29/2024 - 09:38

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆరీఫ్‌ అకీల్‌ కన్నుమూశారు. భోపాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(నేడు) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆరీఫ్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స పొందుతున్నారు.

ఆరీఫ్ 1990లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రభుత్వం హయాంలో రెండుసార్లు మంత్రి పదవిని కూడా చేపట్టారు. మైనారిటీ సంక్షేమం, జైళ్లు, ఆహార శాఖలను  పర్యవేక్షించారు.

ఆరీఫ్ అకిల్ కుమారుడు అతీఫ్ అకీల్‌ తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ, 2023లో భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి, గెలుపొందారు. 72 ఏళ్ల ఆరీఫ్ కొంతకాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తాజాగా చికిత్స నిమిత్తం భోపాల్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)