వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
ఎల్పీయూలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. రెండువేల మంది విద్యర్థుల ఆందోళన!
బిగ్‌బాస్ నటి బరితెగింపు.. వైద్యునిపై దాడి, కారు అపహరణ
ట్రంప్ తిరస్కరణ.. ఇరాన్ కీలక ప్రకటన
భారత్‌కు రష్యా మద్దతు.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం?
కాంగ్రెస్ కసరత్తు.. ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి?
కీలకమైన యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇన్ని స్థానాల్లో పోటీ?
5న సీజేపీ కీలక భేటీ
Published on Mon, 08/03/2026 - 05:15
ఛత్రపతి శంభాజీనగర్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక సభ్యుల సమావేశం ఈ నెల 5వ తేదీన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరగనుంది. తదుపరి కార్యాచరణను ఖరారు చేయడమే అజెండాగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నివాసంలో భేటీ జరగనుందని పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వలంటీర్లు, విద్యార్థులతో చర్చలు జరిపి, సూచనలు, సలహాలతో ఈ సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే కీలక సభ్యులకు సమాచారం అందించామని తెలిపాయి. 5న సమావేశం అనంతరం మీడియాతో భేటీ ఉంటుందని, భవిష్యత్ కార్యాచరణను వెల్లడించే అవకాశాలున్నాయని సీజేపీ వర్గాలు వివరించాయి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్‌తో సీజేపీ జంతర్‌మంతర్‌లో నిరసనలు కొనసాగించడం తెల్సిందే.
#
Tags : 1