Breaking News

మెట్రోలో పోకిరీ రహస్య వీడియో

Published on Thu, 10/29/2026 - 07:47

కృష్ణరాజపురం: బెంగళూరు మెట్రో రైలు తరచూ పోకిరీల ఆగడాలు వెలుగుచూస్తున్నాయి. ఓ వ్యక్తి తనను రహస్యంగా వీడియో చిత్రీకరించాడని ఒక యువతి ఫిర్యాదు చేసింది. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు తనకు చేదు అనుభవం ఎదురైందంటూ ఆ యువతి ఇన్‌స్టాలో వీడియోను పోస్టు చేసింది.  

ఏం జరిగిందంటే..  
వైట్‌ఫీల్డ్‌ మార్గంలో మెట్రో రైలులో వెళ్తుండగా ఓ యువకుడు మొబైల్‌తో తనను చిత్రీకరించడం గమనించిన అతన్ని అడ్డుకుని ఫోన్‌ లాక్కున్నట్లు తెలిపింది. అన్‌లాక్‌ చేసి ఇవ్వాలని కోరగా అతడు ఒప్పుకోలేదని, రైలు దిగి లిఫ్టు వైపుగా వెళ్లే సమయంలో వాగ్వాదం జరిగిందని తెలిపింది. క్షమించండి అని అతడు అంటూనే ఆ తర్వాత మెట్రో స్టేషన్‌కు చేరుకో­గానే భద్రత సిబ్బంది ముందే యువతి చేతిలోని తన మొబైల్‌ను లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. తాను మంచి దుస్తులే వేసుకున్నానని తెలిపింది. యువతి కాడుగోడి పోలీసు స్టేషన్‌కు చేరుకుని కేసు పెట్టగా పోకిరీ కోసం గాలింపు చేపట్టారు. 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)