Breaking News

లిక్కర్‌ స్కాం: సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు షాక్‌

Published on Mon, 08/05/2024 - 15:08

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైది. లిక్కర్‌ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో బెయిల్‌ కోరుతూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సరైన కారణం లేకుండానే కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారని చెప్పలేమని విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు తెలిపింది. బెయిల్‌ కోసం ముందుగా ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. 

అయితే ఢిల్లీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతోపాటు బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ పేర్కొంది.

కాగా లిక్కర్ ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్‌ ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో లిక్కర్‌ కేసులో సీబీఐ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ, బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సీఎం కేజ్రీవాల్‌ హైకోర్టును ఆశ్రయించారు. గతవారం కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదానులు ముగియడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. నేడు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ  తీర్పు వెలువరించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)