Breaking News

వరల్డ్‌కప్ ఫైనల్.. పాత టాలెంట్ బయటకు తీసిన హీరో నాని!

Published on Sun, 11/19/2023 - 16:40

టాలీవుడ్ హీరో నాని పేరు చెప్పగానే మంచి ఎంటర్‌టైనింగ్ సినిమాలు గుర్తొస్తాయి. ఇతడి లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. పాన్ ఇండియా వైడ్ డిసెంబరు 7న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నాడు. తాజాగా వన్డే ప్రపంచకప్‌లోనూ సందడి చేశాడు. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌ని కలవడంతో పాటు తనలోని ఓ పాత టాలెంట్‌ని మళ్లీ అందరికీ చూపించాడు.

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!)

హీరో కాకముందే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాని.. 'అష్టాచెమ్మా' మూవీతో హీరో అయ్యాడు. ఒక్కో సినిమాతో తన నటన మెరుగుపరుచుకుంటూ పాన్ ఇండియా స్థాయికి వెళ్లాడు. తాజాగా ప్రపంచకప్ ఫైనల్లో తనదైన కామెంటరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇతర కామెంటేటర్స్ కూడా చాలా బాగా చేస్తున్నావ్ నాని అనగా.. సినిమాల్లోకి రాకముందే తను ఆర్జే(రేడియా జాకీ)గా కొన్నేళ్ల పనిచేశానని, అందుకే ఇలా అని నాని చెప్పుకొచ్చాడు.

అలానే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో నాని ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరేమో సూపర్ స్టార్, నాని ఏమో నేచురల్ స్టార్.. వీళ్లిద్దరూ ఒకే ఫ్రేములో కనిపించడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

(ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో ఆ థ్రిల్లర్ మూవీ)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)