Breaking News

నాకే ప్లాస్టిక్‌ బాటిల్‌ ఇస్తావా అంటూ ఎస్‌జే సూర్య ఆగ్రహం

Published on Sun, 08/30/2026 - 16:14

తమిళ హీరో కార్తీక్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కార్తీక్‌ నటించిన బ్లాక్‌బాస్టర్‌ మూవీ సర్దార్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్‌2’. పీఎస్ మిత్రన్ దర్శకుడు. సెప్టెంబరు 10న పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే  మూవీ ప్రమోషన్స్‌ కూడా బాగా చేస్తున్నారు. 
ఈ తరహాలోనే ఓ ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నటుడు ఎస్‌జే సూర్యకు అక్కడి సిబ్బంది తాగడానికి ప్లాస్టిక్‌ బాటిల్లో నీరు అందించారు. దీనిని గమనించిన సూర్య తనదైన శైలిలో ‘నాకే ప్లాస్టిక్‌ బాటిల్‌​ ఇస్తావా..?ఈ సర్దార్‌కి కూడా ఇదేనా’ అని కోపంగా అంటూ  నవ్వులు పూయించాడు. పక్కనే ఉన్న హీరో కార్తీ తన వాటర్‌ బాటిల్‌ను సూర్యకు అందించారు.

సినిమా కాన్సెప్ట్‌కి..
 కాగా ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వల్ల ఆరోగ్యం పోతోంది అంటూ తీసిన సర్దార్‌ సినిమా కాన్సెప్ట్‌కి ఈ సంఘటన తోడు కావడంతో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించనున్నాడు. మాళవిక మోహనన్‌, ఆషికా రంగనాథ్‌, రజిష్‌ విజయన్‌ హీరోయిన్లు కాగా సీఎస్‌ సామ్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఇదీ చదవండి: కింగ్‌తో.. కింగే పోటీ.. ఆ రోజు ఏం జరగబోతోంది?

 

 

Videos

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

MLA మత్సరాస విశ్వేశ్వరరాజుపై పోలీసుల ఓవర్ యాక్షన్

గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత..బీజేపీ Vs కాంగ్రెస్

రాజ్ కేసిరెడ్డి కేసులో SITపై సుప్రీం సీరియస్

Viral : నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంకు సొమ్ము! ఎం చేసారంటే

సంచలన సర్వే రిపోర్ట్ స్థానిక ఎన్నికల్లో కూటమి ఓటమి ఖాయం..!

మెప్మా ఉద్యోగిని వేధిస్తున్న TDP నేత శ్రీనివాసరావు

రష్యా డ్రోన్ల విధ్వంసకర దాడులు

నంద్యాలలో దద్దరిల్లిన YSRCP ఛలో కలెక్టరేట్ కార్యక్రమం

మంత్రి ఆనంకు బాబు ఘోర అవమానం వైరల్ అవుతున్న వీడియో

Photos

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఆదివారం విశాఖపట్నం బీచ్ లో ఇలా...(ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు)