Breaking News

వీకెండ్‌లో ఓటీటీ చిత్రాలు.. ఆ ఒక్క సినిమాపైనే అందరి చూపులు!

Published on Thu, 08/08/2024 - 15:25

మరో వీకెండ్‌ వచ్చేస్తోంది. ఈ వారంలో థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. ఈ శుక్రవారం పెద్ద చిత్రాలేవీ రిలీజ్‌ కావడం లేదు. స్టార్‌ హీరోల సినిమాలన్నీ ఆగస్టు 15న రానున్నాయి. దీంతో ఈ వారం చిన్న చిత్రాలు సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. వాటిలో కమిటీ కుర్రోళ్లు, సింబా, భవనం, తుఫాన్ లాంటి మూవీస్ ఉన్నాయి. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ లేదు.

దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ శుక్రవారం ఏయే చిత్రాలు రానున్నాయని తెగ ఆరా తీస్తున్నారు. ఈ వీకెండ్‌లో ఓటీటీలో అలరించేందుకు ఇండియన్‌-2 వచ్చేస్తున్నాడు. కమల్‌హాసన్- శంకర్ కాంబోలో తెరకెక్కించారు. దీంతో పాటు మలయాళ, తమిళ డబ్బింగ్ చిత్రాలు ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

వీకెండ్‌ ఓటీటీ చిత్రాలు

నెట్‌ఫ్లిక్స్‌

భారతీయుడు 2 (సినిమా) - ఆగస్టు 9
ఫిర్‌ ఆయి హసీన్‌ దిల్‌రుబా (సినిమా) - ఆగస్టు 9
కింగ్స్‌మెన్‌ గోల్డెన్‌ సర్కిల్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 9
మిషన్‌ క్రాస్‌  (కొరియన్‌ సినిమా) - ఆగస్టు 9
ఇన్‌సైడ్‌ ది మైండ్‌ ఆఫ్ ది డాగ్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 9
రొమాన్స్‌ ఇన్‌ ది హైస్‌ (కొరియన్‌) ఆగస్టు 1

జియో సినిమా

గుడ్చడి (సినిమా) - ఆగస్టు 9

జీ5

గ్యారా గ్యారా (వెబ్‌ సిరీస్‌) - ఆగస్టు 9

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

లైఫ్‌ హిల్‌ గయి (వెబ్‌ సిరీస్‌) - ఆగస్టు 9
ఖాటిల్‌ కౌన్‌? (వెబ్‌ సిరీస్‌) - ఆగస్టు 9

ఆహా

డెరిక్ అబ్రహాం(మలయాళ సినిమా) - ఆగష్టు 10
7/జీ (తమిళ సినిమా)- ఆగస్టు 9

సోనీలివ్‌
టర్బో (సినిమా) - ఆగస్టు 9

సింప్లీ సౌత్‌
అన్నపూరణి ఆగస్టు 9(ఇండియాలో స్ట్రీమింగ్‌ లేదు)
 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)