Breaking News

ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!

Published on Mon, 10/07/2024 - 09:46

ఈ వారం దసరా సందడి మొదలైపోయింది. దేవి నవరాత్రుల ఉత్సవాలతో అంతా బిజీగా ఉన్నారు. ఇక సినీ ప్రియులను అలరించేందుకు  చిత్రాలు రెడీగా ఉ‍న్నాయి. ఈ పండుగకు థియేటర్లలో సందడి చేసేందుకు రజినీకాంత్ వెట్టైయాన్, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, సుహాస్ జనక అయితే గనక, గోపిచంద్ విశ్వం లాంటి  సినిమాలు ఈ దసరాకు సినీ ప్రేక్షకులను అలరించనున్నాయి.

ఇక అంతా పండుగ మూడ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు ఇంట్లోనే చూడాలనుకుంటారు. అలాంటి వారికోసం ఓటీటీల్లోనూ అలరించేందుకు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలు లేకపోయినా.. కాస్తా చూడాలనిపించేవైతే ఉన్నాయి. వాటిలో ఇటీవల హిట్‌గా నిలిచిన శ్రద్ధాకపూర్‌ స్త్రీ-2, అక్షయ్‌కుమార్‌ సర్ఫీరా, సుహాస్ గొర్రెపురాణం, అమలాపాల్ లెవెల్ క్రాస్‌ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.

  • నెట్‌ఫ్లిక్స్‌

  1. ది మెహండెజ్ బ్రదర్స్(క్రైమ్ డాక్యుమెంటరీ)- అక్టోబర్ 07
  2. యంగ్‌ షెల్డన్‌ (ఇంగ్లీష్‌) అక్టోబరు 8
  3. ఖేల్‌ ఖేల్‌ మే(హిందీ సినిమా)- అక్టోబర్ 09
  4. స్టార్టింగ్ 5(వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
  5. గర్ల్ హాంట్స్‌ బాయ్- అక్టోబర్ 10
  6. మాన్‌స్టర్‌ హై 2 (ఇంగ్లీష్‌) అక్టోబరు 10
  7. ఔటర్ బ్యాంక్స్ సీజన్‌-4 పార్ట్-1(వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
  8. టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్(యానిమేటేడ్ సిరీస్)- అక్టోబర్ 10
  9. లోన్‌లి ప్లానెట్-  అక్టోబర్ 11
  10. అప్‌ రైజింగ్‌ (కొరియన్‌ సిరీస్‌) -అక్టోబర్ 11
  11. ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌  (టాక్‌ షో) -అక్టోబర్ 12

 

  • సోనీ లివ్
  1. జై మహేంద్రన్‌ (మలయాళం)-అక్టోబర్ 11
  2. రాత్ జవాన్ హై- (హిందీ వెబ్ సిరీస్)- ‍అక్టోబర్ 11

 

  • డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
  1. సర్ఫీరా(బాలీవుడ్ సినిమా)- అక్టోబర్  11
  2. వారై (తమిళ సినిమా)- అక్టోబర్ 11

 

  • అమెజాన్ ప్రైమ్ వీడియో
  1. సిటాడెల్: డయానా- ‍అక్టోబర్ 10

 

  • జియో సినిమా
  1. గుటర్‌ గూ (హిందీ)- అక్టోబర్ 11
  2. టీకప్‌ (హాలీవుడ్‌)- అక్టోబర్ 11

 

  • యాపిల్ టీవీ ప్లస్
  1. డిస్‌క్లైమర్- అక్టోబర్ 11

 

  • ఆహా
  1. లెవెల్ క్రాస్- (మలయాళ సినిమా)- ‍అక్టోబర్ 11(రూమర్ డేట్)
  2. గొర్రె పురాణం-(తెలుగు సినిమా)- ‍అక్టోబర్ 11(రూమర్ డేట్)

 

 

 

 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌