Breaking News

ఈవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

Published on Mon, 03/27/2023 - 15:10

ప్రస్తుతం థియేట్రికల్ సినిమాల కంటే ఓటీటీల  హవా ఎక్కువగా నడుస్తోంది. ప్రస్తుతం బిజీ లైఫ్‌లో థియేటర్లకు వెళ్లలేని వారు ఓటీటీల్లోనే నచ్చిన సినిమాలు చూసేస్తున్నారు. అయితే ఈ వారం ఓటీటీకి వచ్చేందుకు సినిమాలు అదేస్థాయిలో పోటీ పడుతున్నాయి. ఓటీటీతో పాటు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్న సినిమాలేవో ఓ లుక్కేద్దాం. 

ఈ వారంలో రిలీజయ్యే చిత్రాల్లో జేమ్స్ కామెరూన్ సంచలనం అవతార్-2. అయితే ఈ చిత్రం రెంట్‌ విధానంలో మాత్రమే అందుబాటులోకి వస్తోంది. టాలీవుడ్ చిత్రాలు అమిగోస్, శ్రీదేవి శోభన్ బాబు, సత్తిగాని రెండెకరాలు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి.  అలాగే బాలీవుడ్‌ నుంచి షెహజాదా, గ్యాస్‌ లైట్ కూడా ఈ వారంలోనే రిలీజ్ అవుతున్నాయి. తెలుగులో తెరకెక్కిన గోదారి అనే డాక్యుమెంటరీ ఈ వారమే విడుదల కానుంది. వీటితో ఈ వారంలో అలరించేందుకు వెబ్ సిరీస్‌లు కూడా క్యూ కట్టాయి.

నెట్ ఫ్లిక్స్:

  •     మై లిటిల్ పోనీ- టెల్ యువర్ టేల్- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 27
  •     ఎమర్జెన్సీ- ఎన్‌వైసీ (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 29
  •     అన్ సీన్ -(ఇంగ్లీష్ ) – మార్చి 29
  •     ఫ్రమ్ మీ టూ యూ- కిమీ నీ తోడోకే (కొరియన్ సిరీస్) – మార్చి 30
  •     ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబత్ -(హిందీ) – మార్చి 31
  •     కాపీక్యాట్ కిల్లర్- (మాండరిన్ సిరీస్) – మార్చి 31
  •     కిల్ బోక్సూన్ -(కొరియన్ ) – మార్చి 31
  •     మర్డర్ మిస్టరీ 2-(ఇంగ్లీష్ ) – మార్చి 31
  •     అమిగోస్ -(తెలుగు) – ఏప్రిల్ 1
  •     కంపెనీ ఆఫ్ హీరోస్ - (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1
  •     జార్ హెడ్ 3 - ద సీజ్ (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1
  •     షెహజాదా -(హిందీ ) – ఏప్రిల్ 1
  •     స్పిరిట్ అన్ టేమ్డ్- (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1
  •     వార్ సెయిలర్- (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 2


ఆహా:

  •     గోదారి- (తెలుగు డాక్యుమెంటరీ) – మార్చి 31
  •     సత్తిగాని రెండెకరాలు- (తెలుగు సినిమా) – ఏప్రిల్ 1

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  •     అవతార్ 2 (రెంట్ విధానంలో) – మార్చి 28
  •     శ్రీదేవి శోభన్ బాబు (తెలుగు) – మార్చి 30
  •     డాగీ కమిలోహా ఎండీ సీజన్ 2 (ఇంగ్లీష్ ) – మార్చి 31
  •     గ్యాస్ లైట్ (హిందీ) – మార్చి 31
  •     ఆల్ దట్ బ్రీత్స్ (హిందీ) – మార్చి 31

జీ5

  •     అగిలన్ -(తమిళం) – మార్చి 31
  •     అయోతి- (తమిళం) – మార్చి 31
  •     యునైటెడ్ కచ్చే-(హిందీ) – మార్చి 31

యాపిల్ టీవీ ప్లస్

  •     టెట్రిస్ (ఇంగ్లీష్ ) – మార్చి 31

బుక్ మై షో

  •     మమ్మీస్ (ఇంగ్లీష్) – మార్చి 27

సన్ నెక్స్ట్

  •     భగీరా (తమిళం) – మార్చి 31

ముబీ

  •     ప్లీజ్ బేబీ ప్లీజ్ (ఇంగ్లీష్) – మార్చి 31

ఎమ్ఎక్స్ ప్లేయర్

    ఇండియన్ సమ్మర్స్ (హిందీ) – మార్చి 27
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)