Breaking News

ఓటీటీల్లో పండగే.. ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్!

Published on Thu, 10/23/2025 - 20:02

దీపావళి సెలవులు ముగిసిపోయాయి. చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. గతవారం థియేటర్లలో దీపావళికి టాలీవుడ్ చిత్రాలు చేశాయి. ఇక ఈ వారంలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్‌ కావడం లేదు. బాక్సాఫీస్ వద్ద విక్రమ్ తనయుడు హీరోగా వస్తోన్న బైసన్ రిలీజవుతోంది. ఇది తప్ప పెద్దగా బజ్ ఉన్న సినిమాలేవీ రావడం లేదు.

ఇక ఓటీటీల విషయానికొస్తే ఇప్పటికే హిట్‌ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఓటీటీల వైపు చూస్తున్నారు ఆడియన్స్. ఈ శుక్రవారం జాన్వీ కపూర్ పరమ్ సుందరి, విజయ్ ఆంటోనీ భద్రకాళి, కురుక్షేత్ర లాంటి యానిమేషన్ సినిమాలు సందడి చేసేందుకు వస్తున్నాయి. ఓటీటీ ప్రియులు ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.


నెట్‌ఫ్లిక్స్‌

  • కురుక్షేత్ర - 2 (యానిమేటెడ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 24
  • ఎ హౌజ్‌ ఆఫ్‌ డైనమైట్‌ - అక్టోబర్‌ 24
  • పరిష్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 24
  • ది డ్రీమ్‌ లైఫ్‌ ఆఫ్‌ మిస్టర్‌ కిమ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25

అమెజాన్‌ ప్రైమ్‌..

  • ఈడెన్‌ (హాలీవుడ్ మూవీ)- అక్టోబర్‌ 24
  • పరమ్‌ సుందరి(బాలీవుడ్ సినిమా) - అక్టోబర్‌ 24
  • అడ్వెంచర్ టైమ్- ఫియాన్ అండ్ కేక్-సీజన్2 (యానిమేషన్)- అక్టోబర్‌ 24
  • బోన్ లేక్(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24(రెంట్‌ పద్దతిలో)

జియో హాట్‌స్టార్‌..

  • భద్రకాళి(తమిళ సినిమా) - అక్టోబర్‌ 24
  • ది కర్దాసియన్స్ (సీజన్-7)- అక్టోబర్ 24
  • మహాభారత్‌: ఏక్‌ ధర్మయుధ్‌ (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 25

ఆహా..

  • అక్యూజ్‌డ్(తమిళ సినిమా)- అక్టోబర్ 24

లయన్స్ గేట్ ప్లే..

  • ది అప్రెంటిస్(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24
  • నడికర్(మలయాళ సినిమా)- అక్టోబర్ 24
  • ఫ్రీ లాన్స్ (హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24

యాపిల్ టీవీ ప్లస్..

  • స్టిల్లర్‌ అంజ్ మియారా నథింగ్ ఈజ్ లాస్(హాలీవుడ్)- ‍అక్టోబర్ 24

సన్‌ నెక్ట్స్‌..

  • టేల్స్ ఆఫ్ ట్రేడిషన్(తమిళ సినిమా)- అక్టోబర్ 24
  • జంబూ సర్కస్(కన్నడ సినిమా)- అక్టోబర్ 24

హెచ్‌బీవో మ్యాక్స్..

  • వెపన్స్-(హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 24
     

     

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)