Breaking News

ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ నాలుగు హైలెట్‌

Published on Thu, 02/15/2024 - 12:28

మరో వారం వచ్చేసింది.  రేపు (ఫిబ్రవరి 16) సందీప్‌ కిషన్‌ నటించిన భైరవకోన విడుదల కానుంది. గత వారంలో విడుదలైన రవితేజ ఈగల్, యాత్ర- 2 లాంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతున్నాయి. అయితే ఓటీటీలోకి రాబోయే రెండు రోజుల్లో నా సామిరంగా, ది కేరళ స్టోరీ చిత్రాలు రానున్నాయి.  దాదాపు 9 నెలల తర్వాత వివాదస్పద కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్‌ రెడీ అయిపోవడంతో ఆ సినిమాపైనే అందరి గురి ఎక్కువగా ఉంది. వీటితో పాటు పలు వెబ్‌ సిరీస్‌లు కూడా ఈ వారంలో అందుబాటులో ఉండనున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి. డంకీ, నా సామిరంగ, సబా నాయగన్‌, ది కేరళ స్టోరీ నాలుగు చిత్రాలు ప్రత్యేకం.

నెట్‌ఫ్లిక్స్‌

డంకీ (నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది)
• హౌస్ ఆఫ్ నింజాస్ (వెబ్‌సిరీస్‌) - ఫిబ్రవరి 15
• ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్‌- సీజన్-2(వెబ్ సిరీస్) -  ఫిబ్రవరి 15
• లిటిల్ నికోలస్- హౌస్‌ ఆప్‌ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15
• రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్)  -ఫిబ్రవరి 15
• ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15
• ది క్యాచర్ వాజ్‌ ఏ స్పై - ఫిబ్రవరి 15
• క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ)  - ఫిబ్రవరి 15
• ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16
• కామెడీ చావోస్(వెబ్ సిరీస్) -  ఫిబ్రవరి 16
• ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) -  ఫిబ్రవరి 16
• ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌

• నా సామిరంగ (తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17
• సబా నాయగన్‌ ( తమిళ్‌,తెలుగు,మలయాళం,హిందీ మూవీ)- స్ట్రీమింగ్‌ అవుతుంది
• సలార్‌ (హిందీ వర్షన్‌) - ఫిబ్రవరి 16
• ది స్టోరీ ఆఫ్‌ అజ్‌ (వెబ్‌ సిరీస్‌- 1)- - ఫిబ్రవరి 16

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

• రూట్‌ నం.17 ( తమిళ్‌ మూవీ) - ఫిబ్రవరి 15
• అమవాస్‌ (హిందీ మూవీ)- ఫిబ్రవరి 16
• లవ్‌స్టోరీ యాన్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌) - స్ట్రీమింగ్‌ అవుతుంది

జీ5

• ది కేరళ స్టోరీ (బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16
• క్వీన్‌ ఎలిజిబెత్‌ (తమిళ్‌,మలయాళం మూవీ) - స్ట్రీమింగ్‌ అవుతుంది

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)