Breaking News

షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న విశ్వక్‌ సేన్‌.. వీడియో రిలీజ్‌

Published on Sat, 02/25/2023 - 17:53

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దాస్‌ కా దమ్కీ'. ఇందులో నివేదా పేతురాజు హీరోయిన్‌గా నటిస్తుంది.రావు రమేశ్, పృథ్విరాజ్‌, హైపర్‌ ఆది ప్రధాన పాత్రలు పోషించగా,లియోన్‌ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విశ్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్టర్స్‌, ట్రైలర్‌ ఇప్పటికే మూవీపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేస్తుంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజాగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్నట్లు తెలుపుతూ మేకర్స్‌ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. దీంతో త్వరలోనే రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయనున్నారు.  

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)