Breaking News

'స్క్విడ్ గేమ్' గుర్తుచేసిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. టీజర్ రిలీజ్

Published on Sat, 02/21/2026 - 17:00

గతవారం 'ఫంకీ' సినిమాతో వచ్చిన విశ్వక్ సేన్.. ఘోరమైన ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. ఊహించిన దానికంటే ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఇంతలోనే మరో మూవీతో వచ్చేందుకు విశ్వక్ రెడీ అయిపోయాడు. 'కల్ట్' పేరుతో తీసిన ఈ చిత్రంలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేశాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: సుహాస్‌కి కలిసొచ్చింది.. 'హే బలవంత్' కలెక్షన్ ఎన్ని కోట్లంటే?)

టీజర్ బట్టి చూస్తే ఓ ముగ్గురు కుర్రాళ్లు.. గోవాకి వెళ్తారు. కానీ పబ్‌లోకి వెళ్లేందుకు ఎంట్రీ దొరకదు. దీంతో 'కల్ట్' అనే చోటుకి వెళ్తారు. ఈ గేమ్‌లో భాగంగా స్క్రీన్ పై ఓ బొమ్మ కనిపిస్తుంది. లోపల ఉన్నవాళ్లందరికీ కొన్ని గేమ్స్ పెడుతూ ఉంటుంది. అందులో ఫెయిలైన వాళ్లు ఎలిమినేట్ అవుతుంటారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే చంపేయడం. మరి ఈ 'కల్ట్' సంగతేంటి? ఇందులో విశ్వక్ పాత్ర ఏంటనేది తెలియాలంటే ట్రైలర్, మూవీ వచ్చేవరకు ఆగాల్సిందే. టీజర్ చూడగానే చాలామంది 'స్క్విడ్ గేమ్' సిరీస్ గుర్తుకురావడం గ్యారంటీ. ఎందుకంటే అందులోనూ ఇలానే గేమ్‌లో ఎలిమినేట్ అయితే చంపేస్తుంటారు.

(ఇదీ చదవండి: లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)