Breaking News

ఓటీటీలో ‘96’ తెలుగు వెర్షన్‌, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Published on Fri, 02/18/2022 - 17:16

తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ ప్రారంభమైనప్పటి నుంచి వందశాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది. ప్ర‌తి శుక్ర‌వారం కొత్త సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం కల్ట్‌ మూవీని తెలుగు వెర్షన్‌లో విడుదల చేసింది.  నేడు(ఫిబ్రవరి 18) ఉదయం నుంచి ‘96’ మూవీ ఆహా స్ట్రీమింగ్‌ అవుతుంది. తమిళ చిత్రమైన ‘96’ను తెలుగులో అనువదించి మన తెలుగు ప్రేక్షకులకు అందించింది ఆహా. దీంతో తెలుగు ప్రేక్షకులు ఆహాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి: నష్టా‍ల్లో రామ్‌ చరణ్‌ బిజినెస్‌, నిలిచిపోయిన సేవలు

తమిళ సినిమా అయిన 96 అక్కడ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ  సినిమాలో త్రిష , తమిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి హీరో హీరోయిన్స్‌గా నటించారు. అద్భుతమైన విజయంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఆహా స్ట్రీమింగ్‌ అవుతున్న కొత్త సినిమాల జాబితాకు వస్తే.. ‘అర్జున ఫ‌ల్గుణ‌, హే జూడ్‌, ది అమెరిక‌న్ డ్రీమ్‌, ల‌క్ష్య, సేనాప‌తి, త్రీ రోజెస్‌, లాభం, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, అనుభ‌వించు రాజా, స‌ర్కార్‌, ఛెఫ్ మంత్ర‌, అల్లుడుగారు’ వంటి తదితర చిత్రాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. 

చదవండి: సన్నీ లియోన్‌ పేరుపై గుర్తు తెలియని వ్యక్తికి రుణం.. ఐవీఎల్ సెక్యూరిటీపై నటి ఫైర్‌..

Videos

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)